HYD: సీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ కార్పొరేటర్ డా. సామల హేమ తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కేసీఆర్, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్'


