హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MHBD: కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా బోధించాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు.