HYD: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన తోపులాటలో గాయపడిన మహిళా పోలీసు అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. నిన్నటి ఘటన వివరాలను బాధితులు మంత్రికి వివరించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా సిబ్బందిపై దాడిని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
మహిళా పోలీసులకు సీతక్క పరామర్శ


