ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 22 మల్టీ-పారామెట్రిక్ డయాగ్నస్టిక్ సిస్టమ్స్ ద్వారా 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ యువరాజ్, ఓమిని యాక్టివ్ ఫౌండేషన్ ఎండీ సందీప్ బటియాతో కలిసి పరికరాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
22 మల్టీ-పారామెట్రిక్ సిస్టమ్స్ ప్రారంభం


