హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐతో ChatGPT బిగ్ డీల్

టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు దేశీయంగా ఆడే అంతర్జాతీయ మ్యాచులకు ఏఐ దిగ్గజం ChatGPT స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. SBI లైఫ్, కాంపా సరసన BCCI అసోసియేట్ పార్ట్‌నర్‌గా ఈ సంస్థ కూడా చేరింది. 2028 మార్చి వరకు కొనసాగే ఈ డీల్ కోసం ChatGPT ఒక్కో మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు చెల్లించనుంది. కాగా, మెయిన్ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఉంది.