హైదరాబాద్: 28°C
క్రీడలు

మరో పాక్‌ ప్లేయర్‌పై ఐసీసీ చర్యలు

W AC 2026లో పాక్ ప్లేయర్లకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇద్దరు ప్లేయర్లపై ICC చర్యలు తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్‌ చేసినందుకు నిన్న ఆ జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. నిన్న హాంకాంగ్‌ చైనాతో మ్యాచ్‌లో అతి చేసినందుకు గుల్‌ ఫెరోజాపై కూడా ICC అవే చర్యలు తీసుకుంది.