హైదరాబాద్: 28°C
వార్తలు

EPFO విత్‌డ్రా కొత్త రూల్స్.. తెలుసా?

EPF అడ్వాన్స్‌పై కొత్త రూల్స్ వచ్చాయి. అనారోగ్యానికి ఎన్నిసార్లయినా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. సెల్ఫ్&ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌కు 10సార్లు, మ్యారేజ్‌కు 5సార్లు, హౌసింగ్ రిలేటెడ్ నీడ్స్‌కు ఐదుసార్లు తీసుకోవచ్చని చెప్పింది. EPFO మెంబర్‌షిప్ ఏడాది ముగిసిన తర్వాత మొత్తం బ్యాలెన్స్ నుంచి 75% విత్‌డ్రా చేసుకోవచ్చని వివరించింది.