HYD: ఆర్ట్ కనెక్ట్, గోండ్వానా ఆర్ట్ ప్రాజెక్ట్ సంయుక్తంగా 'మూల్-ది ఆరిజిన్' ప్రదర్శనను హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని స్పిరిట్ కనెక్ట్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈనెల 10 నుంచి 13 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్, మధ్య భారతదేశపు గోండ్ వంటి గిరిజన సంప్రదాయ కళలు కాలంతో పాటు సజీవ భాషగా ఎలా రూపాంతరం చెందుతున్నాయో చాటిచెబుతుంది.
తెలంగాణ
'మూల్-ది ఆరిజిన్' ఆర్ట్ ప్రదర్శన


