నారాయణపేట జిల్లాలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు కోరారు. నారాయణపేట అంబేడ్కర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. సొసైటీలో అక్రమాలపై, నేతన్న పొదుపు, భీమా యోజనల్లో అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'చేనేత కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలి'


