ఉబర్, రాపిడోకు షాక్ తగిలింది. చండీగఢ్‌లో 'అగ్రిగేటర్ పాలసీ-2025' నిబంధనలు పాటించడంలో విఫలమైనందున ఆ కంపెనీల అగ్రిగేటర్ లైసెన్సులను స్టేట్ ట్రాన్స్‌ఫోర్టు అథారిటీ 6 నెలలు సస్పెండ్ చేసింది. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. డ్రైవర్లకు ఆరోగ్య, టర్మ్ బీమా, శిక్షణ, సరైన ఛార్జీల విధానం వంటి నిబంధనలను పాటించడంలో విఫలమైనట్లు వెల్లడించింది.
వ్యాపారం
ఉబర్, రాపిడోలకు ఊహించని షాక్


