ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల ధరలు ఈసారి భారీగా పెరుగుతాయని సమాచారం. రేపు జరిగే యాపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు తొలి ఫోల్డబుల్ ఐఫోన్ రానున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. దేశీయ మార్కెట్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1.60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేశాయి. టాప్ వేరియంట్ల ధరలు రూ.2 లక్షలు దాటే ఛాన్స్ ఉందన్నాయి.
వ్యాపారం
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర.. ₹2 లక్షలు దాటనుందా?


