దేశంలో ఎలక్ట్రిక్ వాహన విక్రయాల జోరు పెరిగింది. ఆగస్టు నెలలో మొత్తం 2.98 లక్షల ఈవీలు అమ్ముడైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. వీటిలో 1,83,204 టూవీలర్ వాహనాలు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం మార్కెట్ వాటాలో ఈవీలు 9.5 శాతం నుంచి 12.3 శాతాన్ని ఆక్రమించినట్లు చెప్పింది.
వ్యాపారం
దేశంలో పెరిగిన ఈవీ వాహనాల విక్రయాలు


