హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో నుంచి రూ.111 రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. గేమింగ్ ప్రియుల కోసం జియో గేమ్ మొబైల్‌కు 56 రోజులు యాక్సెస్ లభిస్తుంది. అదే యూత్ ప్యాక్ ఎంచుకుంటే జియో గేమ్ మొబైల్‌తో పాటు ఫ్యాన్ కోడ్, స్నాప్‌చాట్ ప్లస్ (28 రోజులు) లభిస్తాయి. మైజియో యాప్‌లో ఓచర్‌ను రీడీమ్ చేయడం ద్వారా ఈ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.