ఖర్చుల నియంత్రణ, బలహీన డిమాండ్ కారణంగా శామ్‌సంగ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులపై వేటు వేసింది. టీవీ, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో ఇప్పటివరకు 80-100 మందిని తొలగించినట్లు సమాచారం. బ్రాంచ్ మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి వారిని కూడా లక్ష్యంగా చేసుకుని బ్యాచ్‌ల వారీగా ఈ లేఆఫ్‌లు కొనసాగే అవకాశం ఉంది.
వ్యాపారం
శామ్‌సంగ్‌లో ఉద్యోగులపై వేటు


