ఉద్యోగం చేసి సంపాదించుకోవడానికి మనకు మరో 5-10 ఏళ్లే గడువు ఉందని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. రాబోయే కాలంలో మానవ శ్రమ స్థానాన్ని పూర్తిగా AI భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ మార్పును తట్టుకోవాలంటే, మనిషి నిత్య విద్యార్థిలా మారుతూ కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం తప్పనిసరని విశ్లేషకులు సూచిస్తున్నారు.
వ్యాపారం
ఎంత సంపాదించిన ఇంకా ఐదేళ్లే: మస్క్


