హైదరాబాద్: 28°C
వార్తలు

మలేషియాలో తెలుగు కుటుంబం విలవిల

AP: మలేషియాలో ఇద్దరు చిన్న పిల్లలతో తెలుగు దంపతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రికి చెందిన వెంకటరమణ, పూజిత ఆరు నెలల క్రితం ఉద్యోగం కోసం మలేషియా వెళ్లారు. పెదగంట్యాడలోని రామచంద్ర టెస్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా వెళ్లిన వారికి సరైన ఉద్యోగం లభించలేదని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వీడియో ద్వారా కోరారు.