హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి, అంకోలి, వాన్వాట్, మామిడి గుడా గ్రామలకు వెళ్లే దారిలో చెట్ల కొమ్మలు ఎపుగా పెరిగి ప్రమాదకరంగా మరాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై మూల మలుపు దగ్గర చెట్ల కొమ్మలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు, స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.