MBNR: అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉల్లాస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు.
తెలంగాణ
'అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాలి'


