ADB: సమాజంలో గురువు స్థానం గొప్పదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ గురువులను శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటోను అందజేశారు. విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేలా ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
VIDEO: సమాజంలో గురువు స్థానం గొప్పది: కలెక్టర్ రాజర్షి షా


