హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 10న SGFI మండల స్థాయి పోటీలు

BHPL: కాటారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం బాయ్స్ కళాశాలలో ఈ నెల 10న ఎస్‌జీఎఫ్‌ఐ మండల స్థాయి కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ శ్రీదేవి తెలిపారు. ఇవాళ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..అండర్-14, 17 క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆధార్, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు.