MHBD: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా గండి సాయిబాబు గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన పెద్ద బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నియామకానికి సహకరించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గౌడ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయిబాబు గౌడ్


