HYD: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు అత్యంత భక్తిశ్రద్ధలతో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 'పంచముఖ సంకటహర మహా గణపతి' రూపంలో భారీ విగ్రహాన్ని శిల్పులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధతో రూపొందిస్తున్నారు. ఆకట్టుకునే ఈ విగ్రహ రూపకల్పనను, నిర్మాణ పనులను ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు, నగరవాసులు తరలివస్తున్నారు.
తెలంగాణ
VIDEO: శరవేగంగా ఖైరతాబాద్ గణేష్ నిర్మాణం


