MDK: తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఏఆర్ఐ హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ పార్టీల ఆందోళన నేపథ్యంలో క్యూఆర్ టీంలో పనిచేస్తున్న ఆనందం తూప్రాన్ విచ్చేశాడు. విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తెలంగాణ
గుండెపోటుతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి


