NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మరికల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వినతిపత్రం సమర్పించారు. అమలు కాని హామీలను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తిరుపతయ్య, కృష్ణారెడ్డి, బసంత్, జగదీశ్, రవికుమార్, మతిన్, శ్రీనివాసులు, చంద్రశేఖర్ ఉన్నారు.
తెలంగాణ
హామీలు అమలు చేయాలని అంబేద్కర్‌కు వినతి


