NRML: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్నారు. పట్టణంలోని సంఘ భవనంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలి'


