PLD: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి విడదల రజిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఇరువురూ చర్చించారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి చేపడుతున్న చర్యలను జగన్‌కు రజిని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్‌ను కలిసిన విడదల రజిని


