హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెమ్మళ్లదిన్నెలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

KDP: పెద్దముడియం మండలం నెమ్మళ్లదిన్నె గ్రామంలో ఎస్‌ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.