CTR: టీడీపీ చిత్తూరు 9వ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన తల్లిదండ్రులు, సతీమణి మార్గనిర్దేశంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. 10 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. జన్మదిన వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా పేదలకు అండగా నిలవడంపై పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆడంబరాలకు దూరంగా.. పేదలకు ఆర్థిక సాయం


