PLD: తణుకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కొండేటి శివను టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెటింగ్ యార్డులకు సంబంధించిన అంశాలు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
యార్డ్ ఛైర్మన్ కొండేటి శివను కలిసిన టీడీపీ జాహ్నవి


