హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ

PLD: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబరు 9న పర్చూరు నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. పర్చూరులో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతంపై మాజీ సీఎం జగన్ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించనున్నారు.