హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ హామీల అమలుపై సమీక్ష

కడప జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఏపీ లెజిస్లేటివ్స్ అస్యూరెన్స్ కమిటీ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, వివిధ శాఖలు చేపట్టిన చర్యలపై అధికారులు, కమిటీ సభ్యులు సమీక్షించారు.