హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2013 ఘటన.. 13 ఏళ్ల తర్వాత పరిష్కారం

TPT: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో 2013లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు అటవీ ఉద్యోగుల కుటుంబాలకు 13 ఏళ్ల తర్వాత ఇంటి స్థలాలు మంజూరయ్యాయి. కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ చొరవతో మంగళం గ్రామంలో ఒక్కో కుటుంబానికి 0.05 సెంట్ల చొప్పున వివాదరహిత ప్రభుత్వ భూమిని కేటాయించారు.