GNTR: ఈ నెల 10, 11 తేదీల్లో వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


