GNTR: పన్నులు చెల్లించకుండా తనిఖీల్లో పట్టుబడి నిర్బంధంలో ఉన్న 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం నిర్వహించనున్నట్లు ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి తెలిపారు. గుంటూరు, తెనాలి కార్యాలయాల్లో 33 చొప్పున వాహనాలు ఉన్నాయి. సంబంధిత యజమానులు, ఫైనాన్షియర్లు SEP 25లోగా పన్నులు, అపరాధ రుసుములు చెల్లించి వాహనాలను విడుదల చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో 66 వాహనాలకు 26న వేలం


