NZB: కేంద్రంలోని అసిం కాలనీకి చెందిన ఇమ్రానా బేగం(40) తన నాలుగేళ్ల కుమార్తె నేహా అజ్లీన్‌తో కలిసి అశోక్ సాగర్‌లో దూకి మృతి చెందింది. ఇంట్లో ఎస్ఐఆర్ ఫామ్స్ పని ఉందని చెప్పి కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లిన ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త షేక్ ఆసిఫ్ దుబాయ్‌లో ఉంటున్నట్లు తెలిసింది.
తెలంగాణ
నాలుగేళ్ల కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య


