NZB: కొండాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కొండాపూర్‌లో సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ


