WGL: అసెంబ్లీ వద్ద మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల దురుసు ప్రవర్తనపై ఎంపీ డా. కడియం కావ్య జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 7న గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది గౌరవం, భద్రతకు రక్షణ కల్పించాలని, ఎన్సీడబ్ల్యూ సుమోటోగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మహిళా పోలీసుల పట్ల BRS నేతల తీరుపై ఎంపీ ఫిర్యాదు


