HYD: ఉస్మానియా యూనివర్సిటీలో 85వ వార్షిక స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వీసీ ప్రొ. కుమార్ మొలుగరం యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, సంస్థాగత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులు, పరిశోధకులను తీర్చిదిద్దుతున్నామన్నారు.
తెలంగాణ
ఓయూ వార్షిక నివేదిక విడుదల చేసిన వీసీ


