హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎస్పీ దామోదర్
➢ టీడీపీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
➢ సహకార సంఘాల బలోపేతం ఎంతో అవసరం: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున