VSP: ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అవార్డులు బాధ్యతను పెంచుతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఆచార్య పి.అరుణ్ కుమార్, ఆచార్య బి.వి.వి శైలజ, ఆచార్య కె.శ్రీనివాస రావు, ఆచార్య ఏ. కృష్ణ మంజరి పవార్లు మంగళవారం వీసీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను వీసీ అభినందించి సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'అవార్డులు మన బాధ్యతను పెంచుతాయి'


