హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వేడుకలను సమన్వయంతో నిర్వహించాలి'

SKLM: వినాయక చవితి వేడుకలు సురక్షితంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో ఆర్.అప్పలరాజు సూచించారు. పలాస ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. మండపాలకు విద్యుత్, ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ అనుమతులు, భద్రత తదితర అంశాలపై చర్చించారు. కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్, విద్యుత్ సిబ్బంది ఉన్నారు.