హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నల్లగొండలో ఎన్నికల గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
★ బీజేపీ రాష్ట్ర కార్మిక శాఖ కార్యవర్గ సభ్యుడుగా మిర్యాలగూడ వాసి మద్ది వేణు గోపాల్ రెడ్డి నియామకం
★ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా బాలికల జట్టు విజయం
★ చోరీ కేసులో పల్నాడు జిల్లా వాసికి రెండేళ్లు జైలు విధించిన జిల్లా కోర్టు