హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆలూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
★ గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
★ బోధన్ పట్టణంలో మారుతి స్వామిని దర్శించుకున్న ఫస్ట్ క్లాస్ జడ్జి సాయి శివ
★ సిరికొండ రిజర్వ్ ఫారెస్ట్‌లో చెట్లు నరికిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ