GNTR జిల్లా పోలీసు శాఖ నిర్మించిన 'డ్రగ్స్ వద్దు బిడ్డా' ప్రచార చిత్రానికి భారత ప్రభుత్వం U సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. దర్శకుడు దిలీప్ రాజా మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి సర్టిఫికెట్ అందజేశారు. ఒక్క కట్ లేకుండా సర్టిఫికెట్ లభించిందని తెలిపారు. యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించడమే ఈ చిత్ర లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్ వద్దు బిడ్డా' ప్రచార చిత్రానికి యూనివర్సల్ సర్టిఫికెట్


