హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్: ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత
★ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ 2027ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా యువజన శాఖ అధికారి కోట నాయక్
★ పాలమూరు వర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు.. ఎడ్యుకేషనల్ డివైస్‌‌కు పేటెంట్ లభ్యం
★ కాంగ్రెస్‌కి రోజులు దగ్గర పడ్డాయి: మాజీ మంత్రి సీ. లక్ష్మారెడ్డి