NDL: ఆత్మకూరు (మం) కరివేన గ్రామానికి చెందిన గాలిముట్టి నరసయ్య బ్రెయిన్ స్ట్రోక్‌తో గుంటూరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు భారంగా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఎల్‌ఓసీ ద్వారా రూ.2,51,532 మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడి వైద్యానికి ఆర్థిక సాయం


