హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాపుల రామాలయ పునర్నిర్మాణానికి రూ.40 లక్షలు

WG: పెంటపాడు ఊర చెరువు వద్ద ఉన్న కాపుల రామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీకి మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు