హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

ATP: జిల్లాలో ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. నగరం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ వినియోగం, డ్రంకన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు.