PPM: వైసీపీ నుంచి చిన్న శ్రీను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజీనామా చేయడం బాధాకరమైన పరిణామమని పార్టీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి, జిల్లా నాయకుడు డా. శివ నరేంద్ర నాయుడు రంగుముద్రి అన్నారు. అయితే ఈ పరిణామాన్ని పార్టీ బలహీనతగా భావించకుండా, మరింత సమన్వయంతో ముందుకు సాగేందుకు అవకాశంగా చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'చిన్న శ్రీను రాజీనామా బాధాకరం'


