TPT: తిరుమల చెప్పాయింట్ వద్ద తమిళనాడుకు చెందిన భక్తుడు పి. కార్తికేయన్ మరిచిపోయిన బ్యాగును టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి సురక్షితంగా అప్పగించారు. బ్యాగులో రూ.10,900 నగదుతో పాటు రెండు గాజులు, బంగారు గొలుసు, రెండు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని ఏవీఎస్వో రమేశ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రూ.5 లక్షల బ్యాగు.. సిబ్బంది నిజాయితీ!


